<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>3</hymn_number>
<lyrics>[C1]
   అబ్రహాము దేవుడవు- ఇస్సాకు దేవుడవు
   యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
   యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా

[V1]
 అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను
 పునాదులుగల పట్టణముకై వేచి జీవించెను
 అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా
 యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా
 // అబ్రహాము //

[V2]
 ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
 వాగ్దానాన్నిబట్టి మృతుడై లేచెను
 ఇస్సాకు చాలిన దేవుడు నీవేనయ్యా
 యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా
 // అబ్రహాము //

[V3]
 యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను
 యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను
 యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా
 యేసయ్యా నా యేసయ్యా-యేసయ్యా నా యేసయ్యా
 // అబ్రహాము //</lyrics>
<title>అబ్రహాము దేవుడవు</title>
</song>